గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రస్టింగ్ న్యూ ఫీచర్స్December 1, 2022 Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా మూడు ఫీచర్లు రాబోతున్నాయి. చార్జింగ్ స్టేషన్లు, సెర్చ్ విత్ లైవ్ వ్యూ, యాక్సెసబుల్ లొకేషన్స్ పేరుతో రాబోతున్న ఈ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.