Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, May 23
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»More

    గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రస్టింగ్ న్యూ ఫీచర్స్

    By Telugu GlobalDecember 1, 20221 Min Read
    గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రస్టింగ్ న్యూ ఫీచర్స్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్తగా మూడు ఫీచర్లు రాబోతున్నాయి. చార్జింగ్ స్టేషన్లు, సెర్చ్ విత్ లైవ్ వ్యూ, యాక్సెసబుల్ లొకేషన్స్ పేరుతో రాబోతున్న ఈ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

    గూగుల్ మ్యాప్స్‌లో ‘సెర్చ్ విత్ లైవ్ వ్యూ’ అనే కొత్త ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రత్యక్షంగా కనిపించే లొకేషన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఏదైనా కొత్త ప్లేస్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉండే షాపులు, బిల్డింగ్‌లు, రోడ్ల గురించి మనకు అంతగా తెలియకపోవచ్చు. అప్పుడు ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ పక్కన కనిపించే కెమెరా ఐకాన్‌ని టాప్‌ చేయాలి.

    తెలుసుకోవాలనుకున్న షాపుని కెమెరాలో ఫోకస్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

    అలాగే యాక్సెసబుల్ లొకేషన్స్ అనే మరో ఫీచర్ ద్వారా వీల్ చెయిర్ యాక్సెస్, పార్కింగ్ సౌకర్యం, రెస్ట్ రూమ్స్ లాంటి ఇతర సౌకర్యాలు ఉండే లొకేషన్స్‌ను కనిపెట్టొచ్చు.

    ఇకపోతే మూడో ఫీచర్ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు. గూగుల్ మ్యాప్స్ ద్వారా 50కిలోవాట్స్‌ లేదా అంతకు మించి సామర్ధ్యం కలిగిన చార్జింగ్ స్టేషన్లను ఈజీగా వెతుక్కోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్లన్నీ యుఎస్, యుకె దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇక్కడ కూడా అందుబాటులోకి వస్తాయి.

    Accessible Places Google maps
    Previous ArticlePut me behind the bars, Kavitha dares the BJP bigwigs
    Next Article అమ్మా అవనీ
    Telugu Global

    Keep Reading

    ఈ ఊళ్లు ఆడవాళ్లకు మాత్రమే!

    మహిళలూ… ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఇలా జాగ్రత్త పడండి

    చంద్రునిపై బ్లూఘోస్ట్‌ ల్యూనార్‌ ల్యాండర్‌ను దించడానికి నాసా సిద్ధం

    మహిళా రైతులకు అనువుగా మహీంద్రా ట్రాక్టర్లు

    జాబిల్లిపైకి ప్రైవేట్‌ కంపెనీ ‘గ్రేస్‌’ డ్రోన్‌

    ‘మ్యాడ్‌2’ టీజర్‌ విడుదల..ఫ్యాన్స్‌కు పూనకలే

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.