ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో పాక్ బౌలింగ్
ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
BY Vamshi Kotas19 Feb 2025 3:00 PM IST

X
Vamshi Kotas Updated On: 19 Feb 2025 3:00 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ జట్టను పాక్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో బంతికే ఫీల్డింగ్ చేస్తూ పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ గాయపాడ్డాడు
న్యూజిలాండ్ జట్టు
డేవన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియమ్ రౌర్కీ
పాకిస్థాన్ తుది జట్టు
ఫకర్ జమాన్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
Next Story