Sports
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలిటెస్టులో ఆతిథ్యభారత్ ను విజయం ఊరిస్తోంది.
హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్–2024 డబుల్స్ విభాగంలో చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కింగ్ నొవాక్ జోకోవి్చ్ ఆధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది. సెమీఫైనల్లోనే జోకోవిచ్ టైటిల్ వేట ముగిసింది.
భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్నను ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ఊరిస్తోంది. తొలిసారి రోహన్ జోడీ ఫైనల్స్ కు అర్హత సాధించగలిగారు.
హైదరాబాద్ వేదికగా ఆరేళ్ల విరామం తరువాత జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడురోజుల ముచ్చటగా ముగిసిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
భారత క్రికెట్లో …రెండుటెస్టు వేదికలున్న అతికొద్ది నగరాలలో హైదరాబాద్ ఒకటి. గొప్ప చరిత్ర కలిగిన అరుదైన భారత టెస్టు వేదికల్లో ఒకటైన హైదరాబాద్ ఘనత అంతాఇంతా కాదు.
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ గడ్డపై తొలిటెస్టుమ్యాచ్ కు రంగం సిద్ధమయ్యింది. రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేటినుంచి 5రోజులపాటు జరిగే పోరులో రెండోర్యాంకర్ భారత్, మూడోర్యాంకర్ ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇంగ్లండ్ తో జరిగే ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనే భారతజట్టులో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ కు చోటు దక్కింది.
భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోహన్ బొపన్న చరిత్ర సృష్టించాడు. ప్రతిభకు వయసు ఏమాత్రం అవరోధం కాదని మరోసారి నిరూపించాడు. 43 ఏళ్ళ వయసులో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు….