Sports

ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ హాకీ విజేత భారత్ కు 2024 ఒలింపిక్స్ పురుషుల విభాగంలో క్లిష్టమైన డ్రా పడింది. హేమాహేమీ జట్ల నుంచి గట్టిపోటీ ఎదుర్కోనుంది..

ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో భారత్ స్థానం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. గత ఏడేళ్ల కాలంలో అత్య్తంత చెత్త ర్యాంకును మూటగట్టుకొంది…

తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే వికెట్ తీసి 500 వికెట్ల రికార్డు సృష్టించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో టామ్ హార్ట్‌లీ వికెట్ తీసి 250 లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మ‌న్ వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా మ‌రో అరుదై ఘ‌న‌త సాధించాడు.

ఇంతకీ యశస్వి నమోదు చేసిన అరుదైన రికార్డు ఏంటంటే.. ఒక టెస్టు సిరీస్‌లో 20కి పైగా సిక్సర్లు కొట్టడం. ఇప్పటివరకూ టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఈ ఫీట్‌ను ఏ ఆటగాడు సాధించలేదు.

ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మ‌న్ య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీ (214) బాదాడు.

టెస్ట్‌ల్లో 500 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌల‌ర్‌గా తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు సృష్టించిన రెండో రోజు ఆట ఆడ‌కుండానే ఇంటికి వెళ్లిపోయాడు.

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఎన్నో గొప్ప రికార్డులు నెలకొల్పిన ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ ఓ చెత్త రికార్డును సైతం మూటకట్టుకోవాల్సి వచ్చింది.