Sports

ఐపీఎల్ -17వ సీజన్ లో సెంచరీల మోత జోరందుకొంది. సీజన్ తొలిశతకాన్ని విరాట్ కొహ్లీ సాధిస్తే..రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ రెండు చేజింగ్ సెంచరీలతో టాపర్ గా నిలిచాడు.

ప్రపంచ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో 80వ ర్యాంక్ సాధించడం ద్వారా సుమిత్ నగాల్ భారత ఉనికిని కాపాడగలిగాడు. మోంటేకార్లో మాస్టర్స్ మెయిన్ డ్రాలో చోటు సంపాదించిన తొలి భారత ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ 17 సీజన్లలో హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రపంచ రికార్డుల మోతతో సరికొత్త చరిత్ర సృష్టించింది. తన రికార్డులను తానే అధిగమించుకొంటూ ప్రత్యర్ధిబౌలర్లను బెంబేలెత్తిస్తోంది.

భారత సూపర్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సీన్ రివర్స్ అయ్యింది. 2024 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు అనుమానంగా మారింది.

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ లో పాల్గొనటానికి రికార్డుస్థాయిలో భారత షూటర్లు అర్హత సంపాదించారు. పాలక్ గులియా సైతం ఒలింపిక్ కోటా బెర్త్ ను కైవసం చేసుకోడం ద్వారా…

2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ 8వ రౌండ్ పురుషుల విభాగంలో భారత యువగ్రాండ్మాస్టర్లు సత్తా చాటుకొన్నారు. 17ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్ సంయుక్త అగ్రస్థానంలో నిలిచాడు.

నేపాల్ వీరబాదుడు బ్యాటర్ దీపేంద్ర సింగ్ అయిరీ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మరో ఇద్దరు క్రికెట్ దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.

పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో గోల్డెన్ అథ్లెట్ల కోసం భారీనజరానా సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య తొలిసారిగా భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది.

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్దివారాల ముందే భారత చెఫ్-డి-మిషన్ పదవికి బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ రాజీనామా చేసి సంచలనం సృష్టించింది.