Sports

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ 13వ రౌండ్ విజయంతో భారత కుర్ర గ్రాండ్మాస్టర్ గుకేశ్ ముగ్గురు ప్రధాన ప్రత్యర్థులను అధిగమించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.

భారత వివాదాస్పద వస్తాదు వినేశ్ పోగట్ ప్రతికూల పరిస్థితులను జయించి మరీ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించింది. స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా మరోసారి సత్తా చాటుకొంది.

భారత మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు టీమ్ మేనేజ్ మెంట్ హుకుం జారీ చేసింది.టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు కావాలంటే బౌలింగ్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత ఆశలన్నీ 17 ఏళ్ల పిల్లగ్రాండ్ మాస్టర్ గుకేశ్ పైనే కేంద్రీకృతమయ్యాయి.ఆఖరి రెండురౌండ్లూ కీలకంగా మారాయి.

2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో భారత కుర్రగ్రాండ్మాస్టర్ల త్రయం అంచనాలకు మించి రాణించారు. ప్రపంచ మేటి ఆటగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

ఈ సీజన్‌లో అయ్యర్ కంటే ముందు శుభ్‌మన్‌గిల్, రిషబ్‌పంత్, సంజూ శాంసన్ స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడింది. కాగా, రాజస్థాన్ చేతిలో 2 వికెట్ల తేడాతో కోల్‌కతా ఓడిపోయింది.