Sports

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది. రోహిత్ కెప్టెన్ గా, హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.

భారత క్రికెట్ త్రీ-ఇన్- వన్ ఓపెనర్, సూపర్ హిట్ కెప్ట్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు తన 37వ పుట్టినరోజును ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుల సమక్షంలో జరుపుకొన్నాడు.

బ్యాడ్మింటన్ ప్రపంచ మహిళల టీమ్ టోర్నీ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువజట్టు దూసుకెళ్ళింది. సింధు లాంటి స్టార్ ప్లేయర్ లేకుండానే ఈ ఘనత సాధించింది.

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును ఖరారు చేయటానికి ఎంపిక సంఘం మల్లగుల్లాలు పడుతోంది. ఓపెనర్ గా విరాట్ కొహ్లీ ఎంపిక దాదాపు ఖాయమయ్యింది.

ఖతర్ లోని దోహా వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ అర్హత షూటింగ్ మహిళల స్కీట్ విభాగంలో భారత షూటర్ మహేశ్వరీ చౌహాన్ ఫైనల్స్ చేరుకోడం ద్వారా పారిస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

పంత్ మ‌ళ్లీ జాతీయ జ‌ట్టులో స్థానం కోసం ఐపీఎల్‌ను ఫుల్ లెంగ్త్ వాడేసుకుంటున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ల‌తో పంత్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో 371 ప‌రుగులు చేశాడు.

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత విలువిద్యజట్టు అదరగొట్టింది. 14 ఏళ్ళ విరామం తరువాత టీమ్ రికర్వ్ బంగారు పతకం గెలుచుకొంది.