Sports

ధోనీ రిటైర్మెంట్ నిర్ణ‌యం ఆయ‌న ఇష్ట‌మేన‌ని సీఎస్కే యాజ‌మాన్యం చెబుతోంది. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి త‌మ‌కేమీ చెప్ప‌లేద‌ని.. ఈసీజ‌న్‌లో అత‌ను చాలా ఫిట్‌గా కూడా ఉన్నాడ‌ని గుర్తుచేసింది

పారిస్ ఒలింపిక్స్ కు సన్నాహకంగా జరుగుతున్న థాయ్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి టైటిల్ గెలుపుతో అదరగొట్టారు.

ఐపీఎల్ -17వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ ను మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ సూపర్ చేజంగ్ విజయంతో ముగించింది. లీగ్ టేబుల్ రెండోస్థానంలో చోటు సంపాదించింది.

మొన్న‌టి మినీ వేలంలో ఆర్సీబీ య‌ష్ ద‌యాల్‌ను తీసుకుంది. చావో రేవో తేలిపోయే ఓవ‌ర్‌లో అత‌నికి బంతి ఇచ్చి మ‌రింత ఆత్మ‌విశ్వాసం పెంచాడు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్‌.

నేపాలీ యువ క్రికెటర్ సందీప్ లాంచానే చరిత్ర సృష్టించాడు. జైలు శిక్ష అనుభవిస్తూ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే నేపాల్ జట్టులో చోటు సంపాదించాడు.

ఐపీఎల్ 17వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన మూడోజట్టుగా మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ నిలిచింది. ఆఖరి బెర్త్ కోసం చెన్నైతో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది.