Sports
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు అమెరికా, కరీబియన్ ద్వీపాల గడ్డపై కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ నెల 29 వరకూ జరిగే 55 మ్యాచ్ ల ఈ మహాసమరంలో భారత్ తో సహా 20 దేశాలజట్లు ఢీ కొనబోతున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకల కవాతులో భారత బృందంలోని మహిళా అథ్లెట్లు సాంప్రదాయ చీరకట్టుతో పాల్గోనున్నారు.
ఐపీఎల్ -16వ సీజన్ మ్యాచ్ లను జియో సినిమా వేదికగా 449 మిలియన్ల మంది ప్రత్యక్షప్రసారాల ద్వారా వీక్షించారు. వీక్షకులు సంఖ్య 44 కోట్ల 90 లక్షల నుంచి 62 కోట్లకు చేరడం ద్వారా సరికొత్త రికార్డు నమోదయ్యింది.
ఐసీసీ నిర్వహించే టీ-20 ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తొలిసారిగా భారత దేశవాళీ బ్రాండ్లు దర్శన మివ్వనున్నాయి.
భారత్ ను విశ్వవిజేతగా నిలపటానికి ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ దిగ్గజ ఆటగాళ్లు విరాట్, రోహిత్ లకు ఆఖరి అవకాశంగా కనిపిస్తోంది.
భారతక్రికెట్ ప్రధాన శిక్షకుడి పదవి రేస్ లో గౌతం గంభీర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. బీసీసీఐతో గంభీర్ చర్చలు దాదాపు ముగింపుదశకు చేరినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ తర్వాత కొత్త అవతారం ఎత్తనున్నాడు.
వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఇక కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఇష్టపడకపోవడంతో కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది బీసీసీఐ.
ఐపీఎల్-17 సీజన్ కు ఆతిథ్యమిచ్చిన క్రికెట్ వేదికలకే అత్యుత్తమ వేదికగా హైదరాబాద్ నిలిచింది. బీసీసీఐ అవార్డును మరోసారి గెలుచుకొంది.
క్టే కోర్ట్‌ను గత 20 ఏళ్లుగా కనుసైగతో శాసిస్తున్న నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టడం విషాదం.