Sports
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్న కార్లోస్ అల్కరాస్ తన ఆరాధ్య ఆటగాడి బాటలోనే నడిచి ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచాడు.
భారత యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనత సాధించాడు. పేసర్ హార్థిక్ పాండ్యా రికార్డును అధిగమించాడు.
ప్రపంచకప్ గ్రూపులీగ్ లో భారత్ కీలక విజయంతో సూపర్-8 రౌండ్ ముంగిట నిలిచింది. దాయాదుల సమరంలో విజేతగా నిలిచింది.
భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ బ్రెజిల్‌కు చెందిన రయానే డోస్ శాంతోస్‌ను ఓడించి బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లీగ్ లో దాయాదుల సమరానికి రంగం సిద్ధమయ్యింది. న్యూయార్క్ వేదికగా మాజీ చాంపియన్లు భారత్, పాక్ జట్లు సవాలు విసురుకొంటున్నాయి.
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో దాయాదిజట్లు భారత్, పాక్ తలపడుతున్నాయంటే చాలు..అభిమానుల ఉత్సాహానికి, ఉద్వేగానికి హద్దులే ఉండవు.
జిమ్నాస్టిక్స్ క్రీడలో దీప కర్మాకర్ తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకోగలిగింది. త్రిపుర లాంటి మారుమూల రాష్ట్రం నుంచి అంతర్జాతీయస్థాయిలో భారత ఉనికిని కాపాడుతూ వస్తోంది.
2024- గ్రాండ్ స్లామ్ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్లో ఓ అరుదైన ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. ముగ్గురు దిగ్గజాలు లేకుండా టైటిల్ పోరు జరుగనుంది.
ఇటీవల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను యూఎస్ఏ జట్టు 2-1 తేడాతో గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దపెద్ద జట్లకే షాకులివ్వడం అలవాటు చేసుకున్న బంగ్లా జట్టుకు షాకిచ్చింది అమెరికా.
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్ – ఏ లీగ్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. దిగ్గజ జట్టు పాకిస్థాన్ కు పసికూన అమెరికా ‘ సూపర్ ‘ షాకిచ్చింది.