Sports
2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు ను ఈరోజు జరిగే విజయోత్సవ వేడుకల్లో బీసీసీఐ ఘనంగా సత్కరించనుంది.
భారత కెప్టెన్, టీ-20 ప్రపంచకప్ విజేత రోహిత్ శర్మను జట్టు ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ ఆకాశానికి ఎత్తేశాడు. రోహిత్ పై ప్రశంసల వర్షంతో పాటు.. అంతులేని వాత్సల్యం చూపాడు.
టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యులు కరీబియన్ తుపాను చెర వీడి స్వదేశానికి బయలు దేరారు.
తెలుగుతేజం, విశాఖ బుల్లెట్ జ్యోతి యర్రాజీ చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
స్పిన్నర్‌ను తీసుకోవాలనే తస్కిన్‌ను జట్టులోకి తీసుకోలేదని అంతా అనుకున్నారు. అయితే అసలు విషయం ఇప్పుడు బహిర్గతమైంది. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రీడాసంరభం 2024 యూరోకప్ నాకౌట్ పోటీలు జోరుగా సాగిపోతున్నాయి. మాజీ చాంపియన్ జట్లు ఫ్రాన్స్, పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్ చేరాయి.
2024 ప్రపంచ పురుషుల చదరంగ టైటిల్ సమరానికి వేదికగా సింగపూర్ నిలిచింది. ఢిల్లీ, చెన్నై నగరాలతో పోటీ పడి మరీ ఆతిథ్యనగరంగా ఎంపికయ్యింది.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాలలోనూ సరికొత్త రికార్డు నమోదయ్యింది. భారత్- దక్షిణాఫ్రికాజట్ల నడుమ జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ ను ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సంఖ్యలో వీక్షించారు.
టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యులు కరీబియన్ తుపానులో చిక్కుబడిపోయారు. బార్బడో్స్ నుండి స్వదేశానికి తిరిగి రావటానికి పడిగాపులు కాస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ ఫైట్‌లో భారత్ విజయానికి కారణమైన 5 ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.