Sports
ఐసీసీ మినీ ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్, రోహిత్ దూరం కానున్నారు.
తెలుగు దిగ్గజ ఒలింపియన్లు శరత్ కమల్, పీవీ సింధులకు అరుదైన గౌరవం దక్కింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి సంయుక్త పతాకధారులుగా వ్యవహరించనున్నారు.
రూ.125 కోట్ల బహుమతిని ప్రకటించిన బీసీసీఐ దానికి సంబంధించిన చెక్కును ఇటీవల వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జట్టుకు అందజేసింది.
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ చిరాగ్ షెట్టి చిటపటలాడాడు. ఇదేమీ వివక్ష అంటూ మహారాష్ట్ర్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు.
జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. పాంచా పటాకా టీ-20 సిరీస్ లో చెలరేగిపోయారు.
హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ఘటనలు చూస్తే ఆ ప్రచారం నిజమే అని తెలుస్తోంది.
మహిళా టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలను భారత్ ఓటమితో ప్రారంభించింది. దక్షిణాఫ్రికా చేతిలో 12 పరుగుల పరాజయం చవిచూసింది.
యూరోపియన్ కప్ ఫుట్ బాల్ లో రెండు దశాబ్దాల క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్ లోనే పోర్చుగీసు టైటిల్ వేటకు తెరపడింది…
టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యుల రొట్టెవిరిగి నేతిలో పడింది. ఒక్కొక్క ఆటగాడి జేబులోకి 5 కోట్ల రూపాయలు నజరానాగా వచ్చి పడ్డాయి.
2024 పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో పాల్గొనే 28 మంది సభ్యుల భారతజట్టుకు బల్లెంవీరుడు నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు.