Sports

పారిస్ ఒలింపిక్స్ ఏడోరోజు పోటీలలో భారత షూటర్లు, ఆర్చర్లు రాణించారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు లక్ష్యసేన్ చేరాడు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ చరిత్ర సృష్టించింది మను బాకర్. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. మిక్స్‌డ్ ఎయిర్‌ పిస్టల్ విభాగంలో సరబ్‌ జోత్‌తో కలిసి మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

తొలి గేమ్‌లో గెలిచే అవకాశం చేజార్చుకున్న సింధు ఆ తరువాత పుంజుకోలేకపోయింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ ఇదే బిన్‌జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెలవడం విశేషం.

ఏకపక్షంగా సాగుతున్న భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. వరుసగా మూడో విజయానికి సూర్యసేన గురిపెట్టింది.

2024- పారిస్ ఒలింపిక్స్ నాలుగోరోజున భారత్ మరో కాంస్య పతకం సాధించింది. పిస్టల్ షూటింగ్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారతజోడీ మను బాకర్- సరబ్ జోత్ సింగ్ కాంస్యం సాధించడం ద్వారా భారత్ పతకాల సంఖ్యను రెండుకు పెంచారు.