Sports

ప్రపంచ నంబర్ వన్ భారత్, 7వ ర్యాంకర్ శ్రీలంకజట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఈరోజు జరిగే ఆఖరిపోరు భారత్ కు చావోబతుకో అన్నట్లుగా మారింది.

తొలి రెండు నిమిషాల వరకు వినేశ్‌కు పాయింట్‌ దక్కకపోయినప్పటికీ అనంతరం రెండు నిమిషాల వద్ద పెనాల్టీ కావడంతో వినేశ్‌కు తొలి పాయింట్‌ లభించింది.

పారిస్ ఒలింపిక్స్ పురుషుల జావలిన్ త్రో ఫైనల్స్ కు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అలవోకగా చేరుకొన్నాడు. మహిళల కుస్తీ క్వార్టర్ ఫైనల్స్ కు వినేశ్ పోగట్ చేరుకొంది.

ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం అంటే మాటలా మరి. ప్రపంచ టెన్నిస్ నే జయించిన జోకోవిచ్ ఒలింపిక్స్ విజేతగా నిలవడానికి 20 సంవత్సరాలపాటు పోరాడాల్సి వచ్చింది.

వన్డే క్రికెట్లో శ్రీలంక ప్రత్యర్థిగా రోహిత్ సేనకు కు ప్రస్తుత సిరీస్ లో తొలిషాక్ తగిలింది. గత 27 సంవత్సరాలలో సిరీస్ విజయానికి భారతజట్టు దూరమయ్యింది.

పారిస్ ఒలింపిక్స్ మొదటి ఎనిమిదిరోజుల పోటీలలోనే మూడు కాంస్య పతకాలు భారత్ చేజారాయి. షూటింగ్, ఆర్చరీ క్రీడల్లో పతకాలు చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయాయి.

భారత్- శ్రీలంకజట్ల వన్డే సిరీస్ లో కీలక రెండోపోరుకు కొలంబో ప్రేమదాస ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. తొలిగెలుపుతో సిరీస్ పై పట్టు బిగించాలని రెండుజట్లూ పట్టుదలతో ఉన్నాయి.

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్- శ్రీలంకజట్ల తొలివన్డే ఉత్కంఠభరితమైన టైగా ముగిసింది. రెండుజట్లూ 230 స్కోర్లే సాధించడం ద్వారా సమఉజ్జీలుగా నిలిచాయి.