Sports

రెజ్లింగ్‌, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ల్లో భారత జట్టులో మహిళలపైనే పతక ఆశలు ఎక్కువగా ఉండడం విశేషం.

అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ వేదికగా రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది.

ఇవాళ ఉదయం ఆమె బరువు పెరిగినట్లు గుర్తించిన ఒలింపిక్స్ కమిటీ ఆమెపై వేటు వేసినట్లు తెలుస్తోంది. భారత అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఒలింపిక్స్‌ కమిటీ అంగీకరించలేదని సమాచారం.