Sports
ప్రస్తుతం తన ముందు కొత్త జీవితం ఉందని, జీవితంలో ముందుకెళ్లాలంటే పేజీలు తిప్పక తప్పదని శిఖర్ ధావర్ చెప్పారు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ లో భారత పతకవిజేతల జోడీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది.
అధికార అవామీలీగ్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటుతో సంక్షోభంలో పడిపోయిన బంగ్లాదేశ్ నుంచి మహిళా టీ-20 ప్రపంచకప్ వేరే దేశానికి ఎగిరిపోయింది.
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో 90 మీటర్ల రికార్డు దోబూచులాడుతోంది. అందినట్లే అంది చిక్కకుండా చేజారిపోతోంది.
ఫోగట్ తన అభిమానులను ఉద్దేశించి స్పందిస్తూ.. పారిస్ ఒలింపిక్స్‌లో నాకు గోల్డ్ మెడల్ ఇవ్వలేదు.. కానీ ఇక్కడి ప్రజలు ఇచ్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
బాధతోనే రెజ్లింగ్ కెరీర్‌కి కూడా గుడ్‌బై చెప్పిన వినేశ్ కాస్‌ను ఆశ్రయించింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో మరింత ఆవేదనకు గురైన ఆమె సోషల్ మీడియాలో తన బాధనను పంచుకుంది.
సాధారణంగా కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తుందని, ఈసారి వారు తీర్పు గడువును ఒకటి కంటే ఎక్కువసార్లు పొడిగించారని ఆయన తెలిపారు.
పారిస్ వేదికగా గత రెండువారాలుగా సాగిన 33వ ఒలింపిక్ గే్మ్స్ అట్టహాసంగా ముగిశాయి. భారత బృందానికి మను బాకర్- శ్రీజేశ్ పతాకధారులుగా వ్యవహరించారు.
భారత ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఎట్టకేలకు తనన కలల కారు సంపాదించుకోగలిగాడు. బీఎమ్ డబ్లు స్థాయి నుంచి లాండ్ రోవర్ కారు ఓనర్ స్థాయికి ఎదిగాడు.
అందంగా ఉందని ఒలింపిక్స్ నుంచి బహిష్కరించారంటూ రాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సో చుట్టూ కాస్త వివాదం నడిచింది.