Sports

మహిళల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ఆస్ట్రేలియా అదిరే బోణీ కొట్టింది. షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లుతో ఆసీస్ గెలిచింది.

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి పోరులో భార‌త జ‌ట్టుకు న్యూజిలాండ్ భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ సోఫీ డెవినె అర్ధశతకం అదరకొట్టింది