Sports

టెన్నిస్ దిగ్గ‌జం ర‌ఫెల్ నాద‌ల్ టెన్నిస్‌ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ తన చివరి మ్యాచ్ అని తెలిపారు.

ఉమెన్ టీ20 వరల్డ్‌కప్‌లో టాస్‌ గెలిచిన భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ టీమ్ఇండియాకు చాలా కీలకం.

రెండో టీ20లో బంగ్లాదేశ్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్‌లు భాగాంగా టీమిండియా పస్ట్ బ్యాటింగ్.