Sports

భారత్-న్యూజిలాండ్ మధ్య చెపాక్ స్టేడియంలో జరుగుతున్నతొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్‌లో కివీస్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది

అసలే కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు గాయపడ్డారు. మోకాలికి బంతి తాకడంతో నొప్పి భరించలేక గ్రౌండ్‌నుంచి బయటకు వెళ్లాడు.