Sports

తనకు క్రికెట్‌లో ఓనమాలు నేర్పిన కోచ్‌ రమాకాంత్ అచ్రేకర్‌ స్మారకాన్ని క్రికెట్‌ లెజండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆవిష్కరించారు.

సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో భారత దిగ్గజ షట్లర్‌ పీవీ సింధు అదరగొట్టింది. ఏకంగా మూడు టైటిళ్లు గెలిచి భారత షట్లర్లు దుమ్మురేపారు