Science and Technology

Best Smartphones | భార‌త్ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం.. సంక్రాంతి పండుగ‌ల‌ను క‌లుపుతూ ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్.. గ్రేట్ రిప‌బ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) తీసుకొచ్చింది.

సరికొత్త టెక్ ఇన్నోవేషన్స్‌ను పరిచయం చేస్తూ ప్రతి ఏటా ‘కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ షో’ అనే గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. ఇందులో ప్రపంచంలోని రకరకాల టెక్ సంస్థలు తమ లేటెస్ట్ ఇన్నోవేషన్స్‌ను ప్రజెంట్‌ చేస్తుంటాయి.

రెడ్‌మీ బ్రాండ్‌లో నోట్ సిరీస్ చాలా పాపులర్. తాజాగా ఈ సిరీస్ నుంచి రెడ్‌మీ నోట్‌ 13, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ పేరిట మూడు ఫోన్లు రిలీజయ్యాయి.

Samsung Galaxy S23 Series: ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ మేజ‌ర్ శాంసంగ్ (Samsung) భార‌త్ మార్కెట్‌లో త‌న ప్రీమియం శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 (Samsung Galaxy S24) సిరీస్ ఫోన్ల‌ను ఈ నెల 17న ఆవిష్క‌రిస్తుంద‌ని తెలుస్తోంది.

Best Smart Phones | భార‌తీయుల్లో ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద స్మార్ట్ ఫోన్ ఉంది. తొలుత ప్ర‌తి ఒక్క‌రూ ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తారు.

Oppo Reno 11 Series | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో (Oppo) త‌న ఒప్పో రెనో11 (Oppo Reno 11), ఒప్పో రెనో11 ప్రో (Oppo Reno 11 Pro) ఫోన్లను త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Tecno Pop 8 | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ టెక్నో (Tecno) త‌న టెక్నో పాప్ 8 (Tecno Pop 8) ఫోన్‌ను బుధ‌వారం భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Poco X6 Series | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ పొకో త‌న మిడ్ రేంజ్ పొకో ఎక్స్ సిరీస్ ఫోన్ల‌ను ఈ నెల 11న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.