Science and Technology

Tecno Spark 20 | ఈ సిరీస్‌లో టెక్నో స్పార్క్ 20 (Spark 20), టెక్నో స్పార్క్ 20 ప్రో (Spark 20 Pro), టెక్నో స్పార్క్ 20 ప్రో + (Spark 20 Pro+) ఫోన్లు ఉంటాయి.

Moto G24 Power | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ మోటరోలా (Motorola) త‌న మోటో జీ24 ప‌వ‌ర్ (Moto G24 Power) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించేందుకు ముహూర్తం ఖ‌రారైంది.

OnePlus 12 – OnePlus 12R | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ (OnePlus) త‌న ఫ్లాగ్‌షిప్ వ‌న్‌ప్ల‌స్ 12 సిరీస్ (OnePlus 12 Series) ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

మొబైల్ వాడుతున్నప్పుడు సడెన్‌గా ఏదైనా విషయంపై గూగుల్ సెర్చ్ చేయాలంటే యాప్ నుంచి బయటకు వచ్చి గూగుల్ క్రోమ్ లేదా గూగుల్ యాప్‌లోకి వెళ్లాలి. ఇకపై ఆ అవసరం లేకుండా ‘సర్కిల్ టు సెర్చ్’ అనే ఫీచర్ రాబోతోంది.

Moto Edge 40 – G54 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా ఇటీవ‌ల త‌న బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మోటో జీ54 5జీ ఫోన్‌పై భారీగా ధ‌ర త‌గ్గించింది.

ఇటీవల రోజుల్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడకం బాగా ఎక్కువైంది. దీంతో పిల్లల ఇన్‌స్టాగ్రామ్ వాడకాన్ని తగ్గించేందుకు మెటా సంస్థ ‘నైట్ టైం నడ్జెస్’ అనే ఓ కొత్త టూల్‌ను తెచ్చింది.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి ‘వన్‌ప్లస్ 12’ ఫోన్ రిలీజ్ అవ్వబోతోంది. దీనికి సంబంధించి లాంఛ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఛానెల్స్ కోసం పలు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో పోల్స్, మల్టిపుల్ అడ్మిన్స్, వాయిస్ నోట్స్ వంటి ఫీచర్లున్నాయి.

ఎక్స్‌ యూజ‌ర్లు త‌మ బంధువులు, ఫాలోవ‌ర్లు, కాంటాక్ట్స్‌కు ఆడియో లేదా వీడియో కాల్స్ చేసుకునే ఆప్ష‌న్ అందుబాటులో ఉంది.