Science and Technology

ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఒప్పో నుంచి ‘ఒప్పో ఎ3 ప్రో’ పేరుతో ఓ కొత్త మొబైల్ ఇండియాలో లాంఛ్ అవ్వబోతోంది. అయితే ఇది ప్రపంచంలోనే మొదటి ‘ఫుల్‌ లెవల్ వాటర్ ప్రూఫ్ మొబైల్’ అని ఒప్పో చెప్తోంది.

డైరెక్ట్ మెసేజ్‌లో ఇలాంటి న్యూడ్ ఫొటోల‌ను పంపిన వ్యక్తిని బ్లాక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అమ్మాయిలకు వేధింపుల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ షావోమీకి చెందిన రెడ్‌మీ నుంచి త్వరలో ఓ కొత్త సిరీస్ రాబోతుంది. ‘రెడ్‌మీ టర్బో3’ పేరుతో ఆ సిరీస్ నుంచి మొదటి మొబైల్ త్వరలోనే రిలీజ్ అవ్వనుంది.

ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటొరోలా నుంచి ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ మొబైల్ లాంఛ్ అయింది. అట్రాక్టివ్ డిజైన్, కర్వ్‌డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్‌గా నిలువనుంది.

Apple | రెండున్న‌రేండ్లుగా భార‌త్‌లో నేరుగా 1.50 ల‌క్ష‌ల మందికి పైగా ఉద్యోగాలు క‌ల్పించ‌డంతో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ త‌రుణంలోనే భార‌త్‌లో త‌మ సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు ఆపిల్‌-భార‌త్ ఉద్యోగులంద‌రికీ సొంతింటి క‌ల సాకారం చేసేందుకు సిద్ధ‌మైంది.

Samsung Galaxy M55 5G | ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ మేజ‌ర్ శాంసంగ్ (Samsung).. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్‌తోపాటు త‌న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్‌ను సోమ‌వారం ఆవిష్క‌రించింది.

Vivo V30 4G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వీ సిరీస్ ఫోన్‌.. వివో వీ30 లైట్ 4జీ (Vivo V30 Lite 4G).. గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Reliance Digital | ఈ నెల ఆరో తేదీ నుంచి రిల‌య‌న్స్ డిజిట‌ల్ (Reliance Digital) డిజిట‌ల్ డిస్కౌంట్ డేస్ సేల్స్ ప్ర‌క‌టించింది.

Infinix Note 40 Pro 5G Series | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) త‌న ఇన్‌ఫినిక్స్ నోట్‌ 40 ప్రో+ 5జీ (Infinix Note 40 Pro+ 5G), ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix Note 40 Pro 5G) ఫోన్ల‌ను వ‌చ్చేవారం భార‌త్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.