Science and Technology

Moto Razr 50 Ultra | చైనా మార్కెట్‌లో ఆవిష్క‌రించిన మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌డానికి ముహూర్తం ఖ‌రారు చేసింది. ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా ఫ్లిప్‌స్టైల్ ఫోల్డ‌బుల్ ఫోన్ మోటో రేజ‌ర్ 50 ఆల్ట్రా (Moto Razr 50 Ultra) విక్ర‌యించ‌నున్న‌ది.

Oppo A3 Pro 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) త‌న మిడ్ బ‌డ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ3 ప్రో 5జీ (Oppo A3 Pro 5G)ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Vivo Y58 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 శాతం కార్పొరేట్ కంపెనీలు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను సమర్ధవంతంగా వాడుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో రోజురోజుకీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రకరకాల కొత్త ఐడియాలతో సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేస్తున్నారు. తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్తరకమైన క్రైమ్‌తో ఆన్‌లైన్ ద్వారా డబ్బు దోచేస్తున్నారు.

సోషల్ మీడియాల్లో పర్సనల్ ప్రొఫైల్‌ను సెక్యూర్‌‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పర్సనల్ వివరాలు అందరికీ కనిపించేలా కాకుండా కేవలం ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపించేలా లాక్ వేసుకోవచ్చు.