యూనివర్సిటీ ఆప్ హైదరాబాద్ 41 పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET) పీజీ 2025 ద్వారా అడ్మిషన్లు పొందొచ్చు. ఈ ప్రవేశ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు exams.nta.ac.in/CUET-PG అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 2. కోర్సులతో పాటు తదితర వివరాల కోసం acad.uohyd.ac.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
Previous Articleస్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఎప్పుడు?
Next Article వైజాగ్ స్టీల్ ను కాపాడేందుకే ప్రత్యేక ప్యాకేజీ
Keep Reading
Add A Comment