National
కేరళలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర విపత్తులో మృతుల సంఖ్య సాయంత్రానికి 107కు చేరింది.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు తక్షణం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు.
మెప్పాడిలోని ముండకై ప్రాంతంలో ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. తొండర్‌నాడ్ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఒక బాలిక ఈ ఘటనలో మృతిచెందింది.
ఈనాటి పద్మవ్యూహంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ ధోవల్, అదానీ, అంబానీ.. అభిమన్యుడిని చుట్టుముట్టారన్నారు రాహుల్ గాంధీ.
మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళను ఇనుప గొలుసులతో కట్టేసి, సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశాడు ఒక వ్యక్తి.
అక్రమంగా నిర్వహిస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు.
ఒక్కసారిగా పోటెత్తిన వరద సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వెళ్లడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు.
22 ఏళ్ల వయసులో ఆమె తొలి ఒలింపిక్ మెడల్ సాధించింది. భారత ప్రభుత్వంతోపాటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆమె గెలుపుపై సంతోషం వ్యక్తం చేశాయి.
ఆగస్టులో సరికొత్త ఎస్‌యూవీ కార్లు మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. టాటా మోటార్స్ (Tata Motors) నుంచి టాటా కర్వ్ (Tata Curvv) కూపే ఎస్‌యూవీ, మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) వారి 5-డోర్ థార్ రాక్స్ (Thar Roxx), సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) వచ్చేనెలలో భారత్ రోడ్లెక్కనున్నాయి.
మన దేశం ఎలాంటివారి చేతిలో ఉందో మనమంతా ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారనడంలో సందేహం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.