National

బాధితురాలి శరీర భాగాల్లో గాయాలను ధృవీకరించారు వైద్యులు. మొత్తం 14 గాయాలైనట్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు.

అత్యాచారాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండమని అమ్మాయిలకు చెబుతారే కానీ, అలా చేయవద్దని అబ్బాయిలకు మాత్రం ఎవరూ చెప్పని సమాజంలో మనం బతుకుతున్నామని సెలీనా ఆవేదన వ్యక్తం చేశారు.

డెహ్రాడూన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అజయ్‌సింగ్‌ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పంజాబ్‌ రాష్ట్రమని, తానొక అనాథనని తొలుత బాధితురాలు చెప్పిందని ఆయన వెల్లడించారు.

దేశవ్యాప్తంగా వైద్యులు, ప్ర‌జ‌లు న్యాయం కోసం నిరసన వ్య‌క్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కెన‌డా బాట‌లోనే ఆస్ట్రేలియా కూడా విదేశీ విద్యార్థుల రాక‌పై ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది. విదేశీ విద్యార్థుల పేర్ల రిజిస్ట్రేష‌న్ మీద ఆస్ట్రేలియా విధించిన ఆంక్ష‌లు వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి అమ‌లు కానున్నాయి.

ఫోగట్‌ తన అభిమానులను ఉద్దేశించి స్పందిస్తూ.. పారిస్‌ ఒలింపిక్స్‌లో నాకు గోల్డ్‌ మెడల్‌ ఇవ్వలేదు.. కానీ ఇక్కడి ప్రజలు ఇచ్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

బిహార్‌ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఖగారియా – అగువాని ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెన నిర్మాణానికి 2015లో సీఎం నితీశ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు.

ప్రస్తుతం బిహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు ఈ నెలసరి సెలవులు ఇస్తున్నాయి. బిహార్ అయితే 1992లోనే ఈ సెలవుల విధానాన్ని తీసుకువచ్చింది.