National

ఈ ఘటనపై పోలీసులు బాలికను విచారించగా, ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

అరెస్టయిన వారిలో ఎక్కువ మంది చదువుకునేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డెంటాన్ కౌంటీ పోలీస్ అధికారులు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

తొలుత చండీగఢ్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం కనిపించలేదు. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు.

శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. మరోవైపు చంద్రయాన్‌-4 మిషన్‌ 2028లో చేపట్టే అవకాశం ఉన్నట్టు ఇస్రో ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.

మంకీపాక్స్‌ వైరస్‌ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు, చికిత్స చేసేందుకు వీలుగా దేశ రాజధాని ఢిల్లీలో పలు ఆస్పత్రులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది.

295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేయడం గమనార్హం.

డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లగా పిల్లలపై లైంగిక దాడికి యత్నించినట్లు తేలింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా ముందు స్పందించలేదు. చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదుచేశారు.