National
శివాజీని మహారాష్ట్ర ప్రజలు దైవంలా భావిస్తారని, ఆయన విగ్రహం కూలిపోవడంతో వారు తీవ్ర వేదనకు గురయ్యారన్నారు. వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
తన పెళ్లికి అక్కడున్న విద్యార్థినులందర్నీ తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పారు రాహుల్.
కంగనా రనౌత్ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకునపెట్టడంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ఆశిస్తున్నానని ఆమె తెలిపారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతి మహిళ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె కోరారు.
శంబటి అనే మహిళ 2012 నుంచి ఉద్యమంలో చురుగ్గా ఉండేవారని, 2020లో సుక్మా జిల్లాలో, 2021లో బీజాపూర్‌లో భద్రతా సిబ్బందిపై జరిగిన భారీ దాడుల ఘటనల్లో ఆమె పాత్ర ఉందని ఎస్పీ తెలిపారు.
కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అందులో పేర్కొంది. ఇది ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఆరోపణల నేపథ్యంలో సిద్దిఖీ, రంజిత్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీటన్నింటిపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ ఫొటోని అదే జైలులో ఉన్న వేలు అనే ఖైదీ తన భార్యకు పంపాడని, అది సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో క్షణాల్లో వైరలైందని సమాచారం.
ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్ సంస్థ ఎర్బా ఎండీఎక్స్ పేరుతో ఈ కిట్‌ను రూపొందించింది. అంతేకాదు.. ఈ RT-PCR టెస్టింగ్ కిట్‌కి భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణ పత్రం కూడా అందజేసింది.
ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. మరోవైపు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్)ను సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఆరు నెలలపాటు నిషేధించింది.