National

2019 పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం నియమితులైన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కే ఎక్కువ అధికారాలు

ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలోని రాజ్‌ నివాస్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆతిశీతోపాటు మరో ఐదుగురిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు.

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. హస్తం పార్టీని అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ నడిపిస్తోందని ప్రధాని ఆరోపించారు. మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.

వేల అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్‌ కిందపడింది. హెలికాప్టర్‌ ఓ కొండపై పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. అదే జనావాసాల్లో పడి ఉంటే పెను ప్రమాదమే వాటిల్లేది.