National
దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.20వేల కోట్లను జమ చేసేలా.. పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధులను ముంబైలోప్రధాని మోదీ విడుదల చేశారు.
కొల్హాపూర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మోడీపై రాహుల్ ధ్వజం
లండన్‌లో వీర సావర్కర్‌పై రాహుల్ నిరాధారమైన ఆరోపణలు చేశాడని సావర్కర్ మనవడు సత్యకు సావర్కర్ పరువు నష్టం దావా దాఖలు
హ్యాట్రిక్ సాధిస్తామంటున్న కమలనాథులు.. అంత ఈజీ కాదంటున్న కాంగ్రెస్
టాయిలెట్ సీట్ ట్యాక్స్’తో వార్తల్లో నిలిచిన హిమాచల్ ప్రభుత్వం
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. తీర్పును సమీక్షించాలంటూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మొత్తం 90 స్థానాలకు 1031 మంది అభ్యర్థులు పోటీ
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించడంతో పాటు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ సీడ్స్’కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఎక్స్’ వేదికగా ప్రశ్నించిన కేటీఆర్