National
ఓమర్ అబ్దుల్లాకే పట్టం.. త్వరలో ప్రమాణ స్వీకారం
జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆధిక్యం, గెలుపు కలిపి 43 స్థానాల్లో దూసుకెళ్తోంది. ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ సీఎం అని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్ధుల్లా తెలిపారు.
ప్రజా తీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలు చేయవద్దని కోరినమాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా
మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన కాషాయపార్టీ
హర్యానాలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు
హర్యానాలో ఆధిక్యంలో హస్తం పార్టీ.. జమ్మూలో మెజారిటీ మార్క్ చేరేది ఎవరో?
మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తీవ్ర విమర్శలు చేసిన కల్పనా సోరేన్
81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో ఆసక్తికరంగ మారిన ఎన్నికలు