National
సావిత్రి జిందాల్ సహా ఇండిపెండెంట్ల మద్దతు కమలం పార్టీకే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : ఆమ్ ఆద్మీ పార్టీ
కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం
ఈ ఘటనలో బెంగాల్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన జూనియర్ డాక్టర్లు
ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుంది. ప్రజా గళానన్ని మేం వినిపిస్తూనే ఉంటామన్న రాహుల్‌గాంధీ
రాష్ట్ర హోదా ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తీర్మానం చేసి ప్రధానికి సమర్పిస్తామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో పాల్లోని మాట్లాడారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా మూడోసారి బీజేపీ అధికారన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది.
హర్యాన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. గ్రౌండ్ రియాలిటీకి దూరంగా హర్యానా ఫలితాలు ఉన్నాయని ఆయన అన్నారు.
జమ్మూకశ్మీర్ లో బోణీ కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ