International
ఈ ఏడాది జూన్ 7న లోగన్ స్మిత్ అనే వ్యక్తి బ్రిటన్ రాణి ఏ రోజు మరణిస్తుందో, ఆమె వారసుడు కింగ్ చార్లెస్ ఎప్పుడు చనిపోతాడో ట్వీట్ చేశాడు. అతను ట్వీట్ చేసినట్లుగానే సెప్టెంబర్ 8న రాణి మరణించింది.
ఎలిజిబెత్ -2 కి ఆస్ట్రేలియాతో అవినాభావ సంబంధం ఉంది. ఆమె 16 సార్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. 1986, నవంబర్ లో ఎలిజబెత్-2 ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రజలను ఉద్దేశించి ఓ లేఖను తన స్వహస్తాలతో రాశారు.
డ్రాగన్ కంట్రీ చైనా తన పేరుకు తగ్గట్లుగానే ప్రపంచమంతా విస్తరించే ప్లాన్‌లో పడింది. దక్షిణ చైనా సముద్రంలో పట్టు పెంచుకోవడంతో మొదలు పెట్టిన చైనా.. తన పక్కనున్న చిన్న దేశాలను ఆక్రమించి తనలో కలిపేసుకుంది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (96) వృద్ధాప్య సమస్యల కారణంగా స్కాట్లాండ్‌లోని బోర్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు.
బ్రిటన్ రాణి అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమెకు 96 ఏళ్ళు. ఆమె తన 22 ఏళ్ళ వయసులో బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. అత్యంత ఎక్కువకాలం బ్రిటన్ రాణిగా ఉన్న వ్యక్తిగా ఎలిజబెత్ 2 రికార్డు సృష్టించారు.
బ్రిటన్ కొత్త మంత్రివర్గంలోకి ఈ సారి ఎక్కువగా మైనార్టీ వర్గీయులను తీసుకున్నారు. బ్రిటిష్ కొత్త ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టగానే ఎన్నడూ లేని విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలయ్యింది. భారత్ 19.5 ఓవర్లలో 173 రన్స్ కు 8 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో ఆసికప్ పోటీ నుంచి ఇండియా ఔట్ అయ్యింది.
బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఓటమి పాలయ్యారు. కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు.
ఎక్స్-59 పేరుతో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంగా దూసుకెళ్లే విమానాలను నాసా రూపొందిస్తోంది. ఈ కొత్తరకం విమానాలు అత్యధిక వేగంతో ప్రయాణించడమే కాకుండా శబ్దం చేయకుండా సైలెంట్‌గా ఆకాశంలో దూసుకెళ్తాయి.
నిత్యానంద నుంచి లేఖ వచ్చిన విషయాన్ని శ్రీలంక ఉన్నతాధికారులు ధృవీకరించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నాను.. వైద్య సదుపాయాలు లేవు కాబట్టి తనకు ఆశ్రయం ఇవ్వాలంటూ నిత్యానంద లేఖ రాశారని వెల్లడించారు.