International
ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఎలన్ మస్క్ ప్రకటించక ముందు నుంచే దాన్ని టేకోవర్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు.
ప్రపంచంలోని వాయు కాలుష్యానికి అత్యంత ధనవంతులైన 125 మందే కారణమని ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదించింది.వీరి కంపెనీల వల్ల సంవత్సరానికి 39.3 కోట్ల టన్నుల గ్రీన్‌హౌస్ వాయువులు వెలువడుతున్నాయని ఆక్స్‌ఫామ్ సంస్థ సోమవారం విడుదల చేసిన రిపోర్టులో తెలిపింది.
తెలుగు సంపన్నులు అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను శాసించే స్థాయికి కొన్ని ప్రాంతాల్లో తెలుగు వారు చేరుకుంటున్నారు.
శ్రీలంక జాతీయ ఆటగాడు దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. గుణతిలకను ఆస్ట్రేలియాలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలపై అరెస్టు చేయడంతో లంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ట్విట్టర్ రెండురోజుల క్రితం హటాత్తుగా 3700 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే వారిలో కొంత మందిని తిరిగి వెనక్కి రమ్మని ఎలాన్ మస్క్ విజ్ఞప్తి చేశారు.
ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ ఉద్యోగుల మూకుమ్మడి తొలగింపును ప్రారంభించారు. ఒకే సారి 3700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం.
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. లాహోర్ నుండి ఇస్లామాబాద్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న ఆయనపై వజీరాబాద్ వద్ద ఈ దాడి జరిగింది.
ట్విట్టర్ ను స్వంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆ సంస్థ ఉద్యోగుల శ్రమను దోచుకోవడం మొదలుపెట్టారు. రోజుకు 12 గంటలు వారానికి 7 రోజులు పని చేయాలని లేదంటే ఉద్యోగాల నుండి తొలగిస్తానని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో ఇప్పటి వరకు 141 మందిమరణించగా అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో గత ఇరవై యేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా ఇలా వంతెనలు కూలి వందలాది మంది మరణించిన హోర సంఘటనల వివరాలు తెలుసుకుందాం
ట్విట్టర్లో బ్లూటిక్ ఉండాలంటే వెరిఫైడ్ కస్టమర్ 1600 రూపాయలు చందా కట్టాల్సిందే. ఈ ప్లాన్ అమలులోకి వచ్చిన 90రోజుల్లోగా సబ్ స్క్రిప్షన్ తీసుకోకపోతే వారందరికీ టిక్ మార్క్ తీసేస్తారు.