International

ఈ మెజెస్టిక్ ప్రిన్సెస్ క్రూజ్ షిప్‌లో 12 రోజుల స‌ముద్ర‌యానం మ‌ధ్య‌లో భారీగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. అది ఏకంగా 800 మందికి అని తెలియ‌డంతో క్రూజ్‌లో ఉన్న‌వారు, అధికారులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

ఆ వ్యక్తి పేరు షోజి మోరిమోటో(38). జపాన్‌లో ఉండే షోజీ తక్కువలో తక్కువ రోజుకు రూ.10 వేలు ఆర్జిస్తున్నాడు. దీనికోసం తనకొక వింత జాబును అతనే సృష్టించుకున్నాడు. అదేంటంటే.. ఒంటరి వాళ్లకు తోడు ఉండటం.

జియాంగ్ అనే వ్యక్తి 1993లో ఎదురింటి అతనితో గొడవ పడ్డాడు. ఆ వివాదం ఘర్షణగా మారి అతడిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత తన తల్లిని తీసుకొని పారిపోయాడు.

మస్క్‌ రెండు రకాల తంత్రాన్ని అమలు చేస్తున్నాడు. ట్విట్టర్‌ని కోనుగోలు చేశాక ఒకవైపున సగం మంది ఉద్యోగులను తొలగించారు. మరోవైపున వినియోగదారుల మీద భారం మోపుతూ బ్లూక్‌ టిక్‌ కోసం డబ్బులు చెల్లించాల్సిందేనని అన్నారు.

మాల్దీవుల రాజధాని మాలేలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం పది మంది మృతి చెందారు.

వివిధ కంపెనీల అధికారిక అకౌంట్లు, ప్రభుత్వ విభాగాల అకౌంట్లు, ప్రభుత్వ విభాగాల అధినేతలు.. ఇలాంటి వారికి మాత్రమే అఫిషియల్ అనే లేబుల్ ఇస్తారు. అయితే అఫిషియల్ లేబుల్ కోసం వారు కూడా 8 డాలర్లు చెల్లించాల్సిందే.

ఐదేళ్ల కాలంలో అమ్ముడైన టెస్లా ఎస్, ఎక్స్ సిరీస్‌లలో కొన్ని లోపాలు బయటపడ్డాయి. ఎగుడు దిగుడు రోడ్లపై వెళ్లేటప్పుడు, గతుకుల్లో నుంచి కారు పైకి లేచేటప్పుడు పవర్ స్టీరింగ్ సరిగా పనిచేయడం లేదని కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.

ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్ల(800 కోట్లు) మార్క్‌ను అందుకోనుంది. యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం నవంబర్ నెల మధ్యలో మానవాళి ఈ మైల్ స్టోన్‌ను దాటనుంది.

వీసాలపై వచ్చి గడువు దాటినా యూఏఈలోనే ఉండిపోయేవారికి యూఏఈ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగే నిర్ణయం తీసుకుంది. 100 దిర్హమ్‌‌ల చొప్పున జరిమానా విధించే ఓవర్ స్టే ఫైన్‌ను 50 దిర్హమ్‌లకు తగ్గించింది.

ఈ విందుకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ ఎత్తున విరాళాలు సమర్పించారు. 45 ఏళ్లలో ఇంత భారీ మొత్తంలో విరాళాల సేకరణ జరగలేదంటే అతిశయోక్తి కాదు.