రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
BY Vamshi Kotas6 Dec 2024 9:45 PM IST
X
Vamshi Kotas Updated On: 6 Dec 2024 9:27 PM IST
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్షికంగా ఉక్రెయిన్ అధీనంలో ఉన్న కర్స్ ప్రాంతానికి గవర్నర్‌ను నియమించారు. క్రెమ్లిన్ కు అనుకూలంగా ఉన్న అలెగ్జాండర్ కిన్‌స్టెయిన్ గవర్నర్‌గా నియామించారు. ఆ ప్రాంతంలో సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో దానిని నివారించేందుకు సరైన వ్యక్తి అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష భవనం వెల్లడించింది. భారత్‌లో పెద్దమొత్తంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాస్కోలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో పుతిన్ పేర్కొన్నారు.
Next Story