National
తొలి రెండు నిమిషాల వరకు వినేశ్‌కు పాయింట్ దక్కకపోయినప్పటికీ అనంతరం రెండు నిమిషాల వద్ద పెనాల్టీ కావడంతో వినేశ్‌కు తొలి పాయింట్ లభించింది.
ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని, జగన్ తన కార్యకర్తల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలమన్నారు. పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు.
ప్రత్యేకహోదా విషయంపై ఆల్ పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్.
భూవివాదాల నేపథ్యంలో తల్లి, కొడుకు మధ్య పంచాయితీ మొదలైంది. కొడుకు గౌరవ్‌పై పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) రికార్డు స్థాయిలో 43,339 యూనిట్లు విక్రయించింది.
తండ్రిగా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన స్థానంలో ఉన్న ఓ వ్యక్తి కుమార్తె ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో మనస్థాపం చెందిన కూతురు ఆత్మహత్యకు ప్రయత్నించింది.
భారతీయుడు -2 సినిమాను తాము తీయడానికి స్ఫూర్తినిచ్చిన దేశ రాజకీయాలకు థ్యాంక్స్.. అంటూ ఆయన సెటైర్ వేశారు. దేశంలో పెరుగుతున్న అవినీతిపై కమల్ హాసన్ వేసిన సెటైర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
పనికి వెళుతున్న యువతిని రోహిత్ వెంబడించి.. ఇనుప రెంచీతో దాడి చేశాడు. ఆమెను తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. తమ రాయబారి బాధితులను తరలించిన ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు.
ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. హేమకు మరోసారి నోటీసులిచ్చేందుకు సిద్ధమవ్వగా ఇవాళ హేమ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం హేమను అరెస్టు చేశారు పోలీసులు.