National

వార్షిక సూర్యగ్రహణ సంఘటన అక్టోబర్ 2, బుధవారం నాడు కనిపిస్తుంది. భూమి తన చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు సూర్యునిపై నీడను పడినప్పుడు ఇది జరుగుతుంది.

దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి కార‌వాన్ తమ ప్రైవేట్‌ ప్లేస్‌ అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఆ ఘటన తర్వాత తనకు కారవాన్‌ ఉపయోగించాలంటే భయం పట్టుకుందని చెప్పారు.

ప్రస్తుతం తన ముందు కొత్త జీవితం ఉందని, జీవితంలో ముందుకెళ్లాలంటే పేజీలు తిప్పక త‌ప్ప‌దని శిఖర్‌ ధావర్‌ చెప్పారు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నానని తెలిపారు.

పేమెంట్‌ పూర్తవ్వగానే టికెట్‌ అందిస్తారని పేర్కొంది. సికింద్రాబాద్‌ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన నగదు రహిత చెల్లింపు సదుపాయాన్ని జోన్‌ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లకూ విస్తరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.