National
BMW iX1 EV SUV | బీఎండబ్ల్యూ ఎంట్రీ లెవల్ ఎక్స్1 (X1) ఎస్‌యూవీల్లో బీఎండబ్ల్యూ ఐఎక్స్1 (iX1) ఎలక్ట్రిక్ వర్షన్ కారు. ఐఎక్స్1 (iX1) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఎక్స్ డ్రైవ్ 30 వేరియంట్ (xDrive30 variant)గా మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి విదేశీ యానం మొదలు వివిధ రకాల లావాదేవీలపై టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) నిబంధనలు అమల్లోకి వస్తాయి.
గత వారమే ‘మార్క్ ఆంటోనీ’, కొద్ది వారాల ముందు ‘జైలర్’ వంటి తమిళ హిట్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు. వీటికి ముందు ‘పుష్ప 1’ లో పచ్చి విలన్ గా ఎలా సక్సెస్ అయ్యాడో తెలిసిందే.
విస్తారా, ఎయిర్ ఇండియా సంస్థలు తాము ఎంపిక చేసిన, రీషెడ్యూల్ అయిన విమాన సర్వీసుల బుకింగ్స్‌ను వినియోగదారులు ఒకసారి మార్చుకొనేందుకు వీలుగా అదనపు ఛార్జీలను తొలగించాయి. ఈ విషయాన్ని ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించాయి.
దీనిపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీసీఐ స్థాయిలో మన జట్టును ‘భారత్ క్రికెట్ టీమ్’ అని పిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
జాసన్ సంజయ్ ఇంటర్ వరకు చెన్నైలోనే చదివాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో డిగ్రీ పాసయ్యాడు.
మహిళలు గత ఆరు నెలల్లో భారత్‌లోని 10 నగరాల్లోనే 100 మిలియన్లకుపైగా లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్స్ వంటివి కొనుగోలు చేశారు.
వీసాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఆధునికీకరిస్తున్నట్లు అమెరికన్ కాన్సులేట్ వెల్లడించింది. వీసా ఫీజు చెల్లింపులు, ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు తదితర సేవలు శనివారం నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.
సాధారణంగా ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు పక్షుల్లో వ్యాపిస్తాయి. కానీ, గత కొంతకాలంగా క్షీరదాల్లో ఇవి తరచూ వెలుగు చూస్తుండటం గమనార్హం.
తాజాగా హోంబలే ఫిల్మ్స్ కేజీఎఫ్ మూవీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. కేజీఎఫ్ కు మూడో పార్ట్ కూడా తీయనున్నట్లు ప్రకటించింది.ఈ సినిమాకు కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తారని పేర్కొంది.