More

Twitter’s Alternative: మూకుమ్మడిగా అందరూ ట్విట్టర్ కి దూరమైతే అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం వెదుక్కునే కంటే ముందుగానే కొత్త ప్లాట్ ఫామ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవ‌డానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు.

ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ యూజర్లకు బెటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తోంది వాట్సాప్. తాజాగా గ్రూప్, కమ్యూనిటీలకు సంబంధించి వాట్సాప్ నాలుగు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

ట్విట్టర్ రెండురోజుల క్రితం హటాత్తుగా 3700 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే వారిలో కొంత మందిని తిరిగి వెనక్కి రమ్మని ఎలాన్ మస్క్ విజ్ఞప్తి చేశారు.

దేశంలో ప్ర‌కృతి సేద్యానికి ప్రాధాన్య‌త పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్ర‌కృతి సాగు గ‌ణ‌నీయంగా విస్త‌రిస్తోంది. 17 రాష్ట్రాల్లో 16 ల‌క్ష‌ల 78 వేల మంది రైతులు ప్ర‌కృతి సేద్యం చేస్తున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం తొలిసారిగా అధికారికంగా ప్ర‌క‌టించింది.

ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ ఉద్యోగుల మూకుమ్మడి తొలగింపును ప్రారంభించారు. ఒకే సారి 3700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం.

కల్తీ అనేది ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ఆహార కల్తీ వల్ల చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కల్తీ నూనెల ఎఫెక్ట్ ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటుంది.

New changes coming in Twitter: ట్విట్టర్‌ సీఈఓగా ఎలన్ మస్క్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు ట్విట్టర్‌‌లో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నట్టు ప్రకటించారు.

ట్విట్టర్ ను స్వంతం చేసుకున్న ప్ర‌పంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆ సంస్థ ఉద్యోగుల శ్రమను దోచుకోవడం మొదలుపెట్టారు. రోజుకు 12 గంటలు వారానికి 7 రోజులు పని చేయాలని లేదంటే ఉద్యోగాల నుండి తొలగిస్తానని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Phone Battery Last Longer: ఫోన్లలో త్వరగా బ్యాటరీ అయిపోవడం చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య. మొబైల్ కొన్న కొత్తలో బ్యాటరీ బాగానే వస్తుంది. కానీ పోనుపోను బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంటుంది. దాంతో చాలామంది మొబైల్స్‌ను మార్చేస్తుంటారు.