More
యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. ఎంతో ప్రయోగాత్మకంగా పరీక్షించిన ‘మెసేజ్ యువర్‌సెల్ఫ్’ అనే ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తుంది.
Marriage dates in December 2022: సెప్టెంబర్ 22న ప్రారంభమైన మూఢం నవంబర్ 27 వరకు కొనసాగింది. దీంతో డిసెంబర్‌లో శుభ ముహూర్తాలకు డిమాండ్ ఏర్పడిందని పురోహితులు చెబుతున్నారు.
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా మూడు ఫీచర్లు రాబోతున్నాయి. చార్జింగ్ స్టేషన్లు, సెర్చ్ విత్ లైవ్ వ్యూ, యాక్సెసబుల్ లొకేషన్స్ పేరుతో రాబోతున్న ఈ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold, Grey, Blue Tick On Twitter: కంపెనీలకు గోల్డ్ కలర్ టిక్ మార్క్, ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్స్‌కు బూడిద రంగు టిక్ మార్క్, వ్యక్తిగత వెరిఫైడ్ అకౌంట్‌లకు బ్లూ కలర్ టిక్ మార్క్‌లు ఉంటాయని మస్క్ తెలిపాడు.
Sharkbot Malware: కొత్తగా ‘షార్క్‌బోట్’ అనే మాల్‌వేర్ వైరస్ ప్లేస్టోర్‌లోకి చొరబటినట్టు, ఆరు యాప్స్‌లో ఈ మాల్‌వేర్ ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థలు గుర్తించాయి.
ఈ మూసివేతల కారణంగా ప్రభావితమయ్యే ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, తమ కస్టమర్లకు అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ సేవలను అందించడంపై తాము పూర్తిగా దృష్టి సారిస్తామని యాజమాన్యం ప్రకటించింది.
బ్లాక్ ఫ్రైడే సేల్స్ పేరుతో శాంసంగ్ తాజాగా భారీ ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర గాడ్జెట్స్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది.
WhatsApp data leak: 50 కోట్ల మంది వాట్సప్ వినియోగదారుల వివరాలు లీక్ అయ్యాయి. ఈ డేటాను హ్యాక్ చేసిన ఓ హ్యాకర్ ఆన్ లైన్ లో ఆ నెంబర్లను అమ్మకానికి పెట్టాడు. అందులో భారతీయుల డేటా కూడా ఉంది.
వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్ వేర్‌హౌస్‌ల ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. “మేక్ అమెజాన్ పే” పేరుతో నిరసన ప్రచారం జరుగుతోంది.
అమెరికాలో రోజురోజుకూ పెరిగిపోతున్ననేరగాళ్ల అరాచకాలు, పెచ్చుమీరుతున్న వారి క్రిమినల్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు ఇప్పుడు రోబో పోలీసులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.