International
ఇకపై ఎవరైనా మీకు గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, వాట్సప్ పే ఉందా అని అడగడంతోపాటు ట్విట్టర్ పే ఉందా అని కూడా అడగొచ్చు. ట్విట్టర్లో డబ్బులు పంపాను ఓసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అనే మాటలు కూడా మనం త్వరలో వినొచ్చు.
కరోనా పుట్టిన చైనా నుంచి ఇప్పుడు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. జంతువుల నుంచి వ్యాపించే ‘లాంగ్యా హెనిపా’ అనే వైరస్‌ను ఇటీవల చైనా సైంటిస్టులు కనుగొన్నారు.
ఒక్క డెన్మార్క్‌లోనే కాదు, ఈ ఐడియా చాలా దేశాల్లో పాపులర్ అయింది. రోడ్డుపై వెళ్తుంటే రాగాలు, వైబ్రేషన్స్ వినిపించేలా చాలా దేశాలు మ్యూజికల్ రోడ్స్‌ను నిర్మిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్‌లు పుట్టుకొని వస్తున్నాయి. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేయగా.. దాని వేరియంట్‌లు ఇంకా విస్తృతంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. కరోనా సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా చాలా మంది ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో మరో ప్రమాదకర వైరస్ ఉనికి ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలోప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. రెండు వారాల క్రితం ఇద్దరికి ఈ వైరస్ సోకగా.. వారు […]
ఎలాంటి వ్యాధినైనా తొలినాళ్లలో గుర్తించడం చాలా ముఖ్యం. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించడం మరింత అవసరం. ఎంత తొందరగా వ్యాధి నిర్థారణకు వస్తే…ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు కారణం వ్యాధికి సంబంధించి చాలామందికి అవగాహన లేకపోవడం…. వ్యాధిని గుర్తించక పోవడం. వ్యాధి ముదిరిన దశలో గుర్తించడం ద్వారా పరిస్థితులు చేజారిపోతున్నాయి. క్యాన్సర్ నియంత్రణ దిశగా ముందడుగు వేశారు ఆస్ట్రేలియాలోని […]
గే, లెస్బియన్లు.. స్వలింగ సంపర్కులు.. వీరికి పిల్లలు పుట్టే అవకాశాలుండవు.. ఎందుకంటే ఆడవారు మగవారుగా…. మగవారు ఆడవాళ్లుగా మారిపోయేలా కొందరు ఆపరేషన్లు చేయించుకుంటారు. సో వీరికి పిల్లలు అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ జంట… ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చేసింది. వైద్య చరిత్రలోనే ఇదో అద్భుతంగా చెబుతున్నారు. ఈ ఆశ్చర్యపరిచే ఘటన అమెరికా దేశంలోని ఉత్తర టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. టెక్సాస్ లోని అష్లేయింగ్ కౌల్టర్, బ్లిస్ కౌల్టర్ అనే ఇద్దరు […]