International

శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన దారుణ హత్యకు గురయ్యాడు. భార్యా పిల్లల ఎదుటే గుర్తు తెలియని వ్యక్తి నిరోషన దారుణంగా కాల్చి చంపాడు.

స్పిన్నర్‌ను తీసుకోవాలనే తస్కిన్‌ను జట్టులోకి తీసుకోలేదని అంతా అనుకున్నారు. అయితే అసలు విషయం ఇప్పుడు బహిర్గతమైంది. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశారు.

ఇటీవ‌ల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను యూఎస్ఏ జట్టు 2-1 తేడాతో గెలిచింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పెద్ద‌పెద్ద జ‌ట్ల‌కే షాకులివ్వ‌డం అలవాటు చేసుకున్న బంగ్లా జ‌ట్టుకు షాకిచ్చింది అమెరికా.

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెల‌వ‌డానికి చివ‌రి ఓవ‌ర్లో 15 ప‌రుగులు కావాలి. కానీ 14 ప‌రుగులే చేయ‌డంతో మ్యాచ్ టై అయింది.

ఏ దేశ‌మైనా విద్య‌, ఉద్యోగం, వ్యాపారం, విహారయాత్ర ఇలా ఏ ప‌నికోసం వ‌చ్చేవారికైనా ఆ దేశంలో ఉండ‌టానికి కొన్నాళ్ల‌పాటు వీసా ఇస్తుంది. ఆ గ‌డువు ముగిసేలోపు వెళ్లిపోవాలి.

జపాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వెళుతున్నారు. కోస్ట్‌గార్డ్‌ విమానంలో బాధితులకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు.

జపాన్ భూకంపంపై ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. జపాన్‌ నుంచి ఇవాళే తిరిగి ఇంటికి వచ్చానని.. భూకంపం సమాచారం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ట్వీట్‌లో తెలిపారు.

ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. అయితే చైనాలో సీన్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అక్కడ రోజురోజుకీ కేసులు, మరణాలు పెరుగుతున్నట్టు చైనా మీడియా ద్వారా తెలుస్తోంది.