Crime
తనకు దొరికిన సమాచారాన్ని జాక్ పలు ఆన్‌లైన్ చాట్ రూమ్స్‌లో షేర్ చేశాడు. గేమింగ్ కోసం ఉపయోగించే ఆ చాట్ రూమ్‌లో కొన్ని నెలలుగా కీలక సీక్రెట్ ఇన్ఫర్మేషన్‌ను పంచుకుంటున్నాడు.
ఆ సమయంలో మూడేళ్ల చిన్నారికి ఒక గన్ కనిపించింది. అది ఫుల్ లోడెడ్ లో ఉంది. అయితే దానిని ఆ చిన్నారి బొమ్మ తుపాకీ అనుకుంది. తన అక్కవైపు గన్ పెట్టి కాల్చింది.
అసలే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఒలివిరా.. వారి నవ్వును సహించలేకపోయాడు. అంతే అతని స్నేహితుడు రెబిరోతో కలిసి వారందరినీ తుపాకీతో బెదిరించాడు.
జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్ ఎస్ ఎల్) అనే సంస్థలో బోల్ట్ పెట్టుబడులు పెట్టాడు. అతని ఖాతాలో 12.8 మిలియన్ డాలర్లు ఉండగా.. జనవరి రెండో వారం నాటికి 12 వేల డాలర్ల బ్యాలెన్స్ మాత్రమే చూపించింది.
Boss Scam Cyber Fraud: తాజాగా తమిళనాడులో కొత్త తరహా సైబర్ స్కామ్ అందర్నీ కలవరపెడుతోంది. ఉన్నతాధికారుల పేరుతో జరిగే ఈ మోసానికి ‘బాస్ స్కామ్’ అని పేరు పెట్టారు.
మినీ వ్యానులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్లు కాగా, ఒకరు తూర్పు గోదావరి జిల్లా కడియపులంక వాసిగా గుర్తించారు.
కిడ్నాప్‌కు గురైనవారిలో ఒకరి బ్యాంకు ఏటీఎం కార్డు ఉపయోగించినట్లు గుర్తించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలోని దుండగుడి ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు. అయితే, ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే సమీపంలోని ఓ తోటలో నలుగురి శవాలను గుర్తించారు.
ఇండోనేషియాలో తమ అభిమాన జట్టు ఓడిపోయిందన్న కోపంతో ఫ్యాన్స్ ఫుట్‌బాల్ మైదానంలోకి చొరబడటంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో 130 మందికి పైగా మరణించినట్టు సమాచారం.
కెనడాలో గ్యాంగ్ వార్ లు, హత్యలు పెరిగిపోతున్నాయి. అందులో భారతీయులు కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. వాంకూవర్ లో ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్ పై జరిపిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.