Crime
ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఈ ఘటన ఎలా జరిగిందనేది గుర్తించేందుకు స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనా స్థలానికి బయలుదేరిందని వివరించింది.
నేపాల్ యువక్రికెటర్ సందీప్ లామిచానేకి 8 సంవత్సరాల జైలుశిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా పడింది. అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో ఈ శిక్ష విధించారు.
రాత్రిపూట కాస్తంత తిని పడుకున్న కుటుంబంలో తెల్లారేసరికి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
సాయుధులై ఛానల్‌లోకి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులపై బెదిరింపులకు దిగారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరించారు.
ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 292 మంది ప్రయాణికులు ఉన్నట్లు.. ఎక్కువ మంది భారతదేశం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారని అధికారులు చెప్పారు.
చైనాలో తన కుటుంబం ప్రమాదంలో ఉందని కై జువాంగ్‌కు చెప్పి, నువ్వే స్వయంగా కిడ్నాప్ గురైనట్లు దూర ప్రాంతానికి వెళ్లి అక్కడి నుండి ఫొటోలు పంపాలని సైబర్ కిడ్నాపర్లు అతనిని బెదిరించారు.
జపాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెళుతున్నారు. కోస్ట్‌గార్డ్ విమానంలో బాధితులకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు.
అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో మతపరమైన, జాతి పరమైన విబేధాల వల్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.
దేశంలో జరుగుతున్న సైబర్ మోసాల్లో క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్‌ల ద్వారా జరుగుతున్న మోసాలు ఎక్కువగా ఉన్నాయి.
పాకిస్తాన్లో సైనికులే లక్ష్యంగా ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌లో ఉగ్రదాడి జరిగింది.