Crime
పపువా న్యూ గినియాలో చెలరేగిన గిరిజన హింసాకాండలో పదుల సంఖ్యలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు.
తమ ఆత్మహత్యకు కారణం క్రెడిట్ కార్డు అధికారులేనని సూసైడ్ నోట్ రాసి చనిపోయారు.
ఓ నిండు గర్భిణిపై ముగ్గురు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. సామూహిక అత్యాచారం చేసి.. ఆపై నిప్పంటించారు.
ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం భారీ పేలుళ్లు సంభవించి అందులో పనిచేస్తున్న 10 మంది కార్మికులు మృతిచెందారు.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలను కన్నతండ్రే పెట్రోల్ పోసి నిప్పంటించి.. హతమార్చాలని చూశాడు.
ఈ ఘటన ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి పెద్ద షాక్ అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవాలా ఎక్స్‌లో పోస్టు చేశారు. హెర్బర్ట్ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ పాకిస్థాన్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది
సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఇద్దరు యువకులను కలిసేందుకు వెళ్లిన ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది.
మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలిన ప్రమాదంలో 70 మందికి పైగా మృత్యువాతపడ్డారు.
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్నాదన్న కారణంతో 19 ఏళ్ల యువతిని ఆమె సోదరుడే స్వయంగా చంపేశాడు.