Crime
తాను ఎంత చెప్పినా తండ్రి మొండిగా వ్యవహరిస్తున్నాడనే కోపంతో రఘునాథరెడ్డి ఆయన్ని తన కారుతో ఢీకొట్టి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న తమ్ముడు శంకర్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు.
హంతకుడు మీ పార్టీ అంటే, కాదు మీ పార్టీ అంటూ ఇరు వర్గాలు సోషల్ మీడియాలో గొడవకు దిగడం మరింత ఆందోళనకరంగా మారింది.
భారీగా రక్తస్రావం కావడంతో రషీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చుట్టూ జనం ఉన్నప్పటికీ జిలానీని ఆపే ప్రయత్నం చేయకపోగా.. హత్యకు సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేశారు.
మచ్చుమర్రి ఘటనలో ప్రభుత్వం ఇరుకున పడింది. విచారణ ఆలస్యం కావడంతో ప్రతిపక్షం విమర్శల జోరు పెంచింది. దీంతో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.
భూవివాదాల నేపథ్యంలో తల్లి, కొడుకు మధ్య పంచాయితీ మొదలైంది. కొడుకు గౌరవ్‌పై పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది.
స్కూల్ అయిపోగానే బాలుడొక్కడే ఇంటికి వచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే ఆ బాలుడు స్కూలుకు వెళ్లి టీచర్లను అడిగాడు. ఒంట్లో బాగోలేదని చెప్పి, మీ చెల్లి మధ్యాహ్నమే వెళ్లిపోయిందని వారు చెప్పారు.
తండ్రిగా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన స్థానంలో ఉన్న ఓ వ్యక్తి కుమార్తె ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో మనస్థాపం చెందిన కూతురు ఆత్మహత్యకు ప్రయత్నించింది.
స్మగ్లింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని సోదా చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ పట్టణంలో ఓ పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.
కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థికి గణితంలో మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో పాటు అతని ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ప్రిన్సిపల్ రాజేశ్‌బాబు, గణిత అధ్యాపకుడు కలసి శనివారం మందలించారు.