Crime
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? కావాలని చేశారా? అనే కోణంలో విచారిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.
బాధితురాలు ప్రస్తుతం జైసల్మేర్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని మీడియా కథనాల ప్రకారం.. ప్రేమ్‌రామ్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అతను 10 నెలల క్రితం ఒక వ్యక్తి నుంచి ఆ మహిళను రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడు.
కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై కోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది.
స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నైకి బయల్దేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టింది.
పెళ్లి కొడుకుపై కత్తి, యాసిడ్‌తో దాడికి యత్నించింది. అయితే అక్కడున్న బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. యాసిడ్ వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే యువతి ముఖంపై పడి గాయాలయ్యాయి
హిమాచల్ ప్రదేశ్‌లోని మెహత్పూర్ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్ నగర్ లోని మెహ్రావాల్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
టార్చ్‌కి బ్యాటరీని కనెక్ట్ చేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆ చిన్నారులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
వారి అరుపులు విన్న కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూసేసరికి లిఖిత రక్తపు మడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నవీన్ కూడా తీవ్ర గాయాలపాలై ఉండటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.
గంజాయికోసం డబ్బులు లేకపోవడంతో సెల్ ఫోన్లు తాకట్టు పెట్టారని, ఆ తర్వాత వారి మధ్య గొడవ జరిగిందని అంటున్నారు పోలీసులు. ఈ గొడవలో బాలుడు మృతి చెందాడు.
గ్యాస్ కట్టర్లతో ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన దొంగలు ఏటీఎంను పగలగొట్టి అందులో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.